నారద ఉవాచ:
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం ౹
భక్తావాసం స్మరేన్నిత్య మాయు: కామార్థ సిద్ధయే ౹౹ 1
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వీతీయకం ౹
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ౹౹ 2
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవచ ౹
సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తధాష్టమం ౹౹ 3
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ౹
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ ౹౹ 4
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం య: పఠేన్నర: ౹
నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ ౹౹ 5
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీలభతే ధనం ౹
పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీలభతే గతిమ్ ౹౹ 6
జపేత్ గణపతిస్తోత్రం షడ్బిబిర్మా సై : ఫలంలభేత్ ౹
సంవత్సరేణ సిద్దించ లభతే నాత్ర సంశయ: ౹౹ 7
అష్టబ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ: సమర్పయేత్ ౹
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదత: ౹౹ 8

No comments:
Post a Comment